
సింహగిరిపై కుటుంబసమేతంగా ధన్‌రాజ్
సింహాచలం(పెందుర్తి): శ్రీవరాహలక్ష్మీనృసిం హస్వామిని బుధవారం సినీహాస్యనటుడు ధన్‌రాజ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment