ఖైదీ ఫంక్షన్ ముగించండి.. ఐజీ ఆదేశం | conculde movie function immediately, says police | Sakshi
Sakshi News home page

ఖైదీ ఫంక్షన్ ముగించండి.. ఐజీ ఆదేశం

Published Sat, Jan 7 2017 8:29 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

ఖైదీ ఫంక్షన్ ముగించండి.. ఐజీ ఆదేశం - Sakshi

ఖైదీ ఫంక్షన్ ముగించండి.. ఐజీ ఆదేశం

ఖైదీ నెం.150 చిత్ర ప్రీలాంచ్ వేడుకను వీలైనంత త్వరగా ముగించాలని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ సినిమాకు సంబంధించిన వర్గాలను ఆదేశించారు. హాయ్‌ల్యాండ్‌లో ఇప్పటికే పరిమితికి మించి జనం చేరుకున్నారని, తిరిగి వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నందున వెంటనే ఫంక్షన్ ముంగించాలని ఐజీ సంజయ్ ఆదేశించినట్లు తెలిసింది. వేదికపైకి వెళ్లిన పోలీసు ఉన్నతాధికారులు.. అల్లు అరవింద్‌తో చర్చించారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని, అందువల్ల దయచేసి ఫంక్షన్ వెంటనే ముగించాలని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement