అందరికీ నచ్చేలా... | DASARI "Okkaditho Modalaindi" Movie | Sakshi
Sakshi News home page

అందరికీ నచ్చేలా...

Published Mon, Jan 19 2015 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

అందరికీ నచ్చేలా...

అందరికీ నచ్చేలా...

 మైనా, మోహన్, నరేశ్, లావణ్య, శరత్ ముఖ్య తారలుగా మోహన్‌నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడితో’. ‘మొదలైంది’ ఉపశీర్షిక. మొగిలి నాగేశ్వరరావు దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను హీరో మోహన్ చెబుతూ - ‘‘అనుకున్న విధంగా ఈ చిత్రం వచ్చింది, అందరికీ నచ్చే విధంగా దర్శకుడు తెరకెక్కించారు. సుమన్  పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ధనరాజ్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: నవీన్‌రాజ్, సంగీతం: బోలె, కెమెరా: శ్యాంప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement