
విజయ్ దేవరకొండ.. యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. అర్జున్ రెడ్డితో వయొలెంట్‌లా రెచ్చిపోయినా, గీతాగోవిందంలో సైలెంట్ అబ్బాయిలా ఉన్న ఈ హీరో, ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఇతనికి టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ అభిమానులు పుష్కలంగా ఉన్నారు. అయితే విజయ్ నటించి తెలుగులో ఘోరంగా విఫలమైన ఆ సినిమా హిందీలో దూసుకుపోతుంది. అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి. .
Comments
Please login to add a commentAdd a comment