‘అ..ఆ..’ తరువాత ‘ఇ..ఈ..’ | e ee movie first look | Sakshi
Sakshi News home page

‘అ..ఆ..’ తరువాత ‘ఇ..ఈ..’

Published Tue, Oct 31 2017 10:47 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

e ee movie first look - Sakshi

నైరా షా, నీర‌జ్ శ్యామ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్న సినిమా ‘ఇ..ఈ..’. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు రామ్‌ గణపతిరావు దర్శకుడు. లక్ష్మణరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు మారుతి తన సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్‌ చేశారు. కృష్ణ చేతన్‌ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియోను త్వరలో రిలీజ్‌ ​చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ లాగే ఈ ‘ఇ..ఈ..’ కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement