ఎందుకో ఏమో..! | 'Fan' did not require a big female star: Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

ఎందుకో ఏమో..!

Published Tue, Oct 7 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

ఎందుకో ఏమో..!

ఎందుకో ఏమో..!

పర్సనల్ మైలేజ్ తగ్గుతుందనో... అసలు వేరే బ్రాండింగే అవసరం లేదనో... బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ తాను చేయబోయే ‘ఫ్యాన్’లో మెగా హీరోయిన్ అక్కర్లేదంటున్నాడు. యష్‌రాజ్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న 48 ఏళ్ల కింగ్ ఖాన్... ఓ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. బ్యాండ్ బాజా బారాత్ దర్శకుడు మనీష్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఓ మూవీ స్టార్ అభిమాని కథ ఇది. నా ఇరవయ్యేళ్ల కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయలేదు. నాకిదో పెద్ద చాలెంజ్. ఇద్దరమ్మాయిలుండే ఈ చిత్రంలో బిగ్ లేడీ స్టార్ అవసరం లేదు’ అన్నాడు షారుఖ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement