మొదటి రోజే రూ. 19 కోట్ల వసూళ్లు | fan mints more than rs. 19 crores on first day | Sakshi
Sakshi News home page

మొదటి రోజే రూ. 19 కోట్ల వసూళ్లు

Published Sat, Apr 16 2016 2:15 PM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

మొదటి రోజే రూ. 19 కోట్ల వసూళ్లు

మొదటి రోజే రూ. 19 కోట్ల వసూళ్లు

షారుక్ ఖాన్ ఓ సినిమా హీరోగా, అభిమానిగా ద్విపాత్రాభినయం చేసిన ఫ్యాన్ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. విడుదలైన మొదటిరోజే దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 19.20 కోట్లు వసూలుచేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. శని, ఆదివారాలు కూడా వసూళ్లు బాగుంటేనే మంచి బిజినెస్ అవుతుందని చెప్పాడు.

ఈ సినిమా మొత్తం షారుక్ ఖాన్ షో లాగే నడిచిందని, బాలీవుడ్ బాద్షా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడని విమర్శకులు ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement