ప్రియాంక నిర్మాణ ఉల్లాసం.. | Gangs of Wasseypur writer scripts Priyanka Chopra's Madamji | Sakshi
Sakshi News home page

ప్రియాంక నిర్మాణ ఉల్లాసం..

Published Tue, Dec 30 2014 12:48 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రియాంక నిర్మాణ ఉల్లాసం.. - Sakshi

ప్రియాంక నిర్మాణ ఉల్లాసం..

హీరోయిన్‌గా అభిమానులను అలరిస్తున్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇటీవల నిర్మాతగా మారింది. ఇన్నాళ్లూ  నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ తీసుకునే ఈ ముద్దగుమ్మ తొలిసారిగా ‘మేడమ్‌జీ’ సినిమా కోసం డబ్బు ఖర్చు చేస్తోంది. డబ్బులిస్తుండటంలో ఆనందం ఏముంటుందని అడిగితే.. ‘ఒక నిర్మాతగా నిర్ణయాలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెబుతోంది. ప్రస్తుతం సెట్‌లో ఉన్న ఈ సినిమా.. స్క్రీన్ మీద హిట్ కొడితేనే మేడమ్‌జీకి అసలు ఎంజాయ్‌మెంట్ అంటున్నారు బాలీవుడ్ జనాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement