అంతా గప్‌చుప్! | Gapcup Everything! | Sakshi
Sakshi News home page

అంతా గప్‌చుప్!

Published Thu, Mar 27 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

అంతా గప్‌చుప్!

అంతా గప్‌చుప్!

సాయికిరణ్, రామ్‌సందీప్, శ్రీనివాస్, హరీష్, ముంతాజ్, నాన్సి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్’. శ్రీనివాస్ తోకల దర్శకుడు. బి.శ్రీనివాస్ నిర్మాత.  చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘హాస్య ప్రధానంగా సాగే సస్పెన్స్ చిత్రం ఇది.

హైదరాబాద్ పరిసరాల్లో సాయికిరణ్, జీవా, తాగుబోతు రమేశ్, విజయ్ భాస్కర్‌లపై కీలక సన్నివేశాలు తీస్తున్నాం. దీంతో రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. ఏప్రిల్‌లో మూడో షెడ్యూల్ మొదలవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేశ్, సంగీతం: షాయిక్ పర్వేజ్, కెమెరా: మహి శేర్ల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement