రేపే గోపిచంద్‌ కొత్త మూవీ టైటిల్‌ | Gopichand And Thiru Movie Title Announcement On 9th June | Sakshi
Sakshi News home page

రేపే గోపిచంద్‌ కొత్త మూవీ టైటిల్‌

Published Sat, Jun 8 2019 6:24 PM | Last Updated on Sun, Jun 9 2019 10:18 AM

Gopichand And Thiru Movie Title Announcement On 9th June - Sakshi

పంతం సినిమాతో గతేడాది పలకరించిన గోపిచంద్‌.. ఈ ఏడాది కూడా ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజస్థాన్‌లో మొదలైన మొదటి షెడ్యూల్‌ గాయపడిన గోపిచంద్‌.. ఇటీవలె మళ్లీ షూటింగ్‌కు రెడీ అయ్యాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్‌ను రేపు ప్రకటించనున్నారు.

తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను రేపు ఉదయం 11.34 గంటలకు ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అయితే ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ సరిగ్గా సరిపోతుందని, ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో రేపు తేలనుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement