‘హలో గురు ప్రేమ కోసమే’ | Hello Guru Prema Kosame Movie Opening | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 12:11 PM | Last Updated on Thu, Mar 8 2018 1:22 PM

Hello Guru Prema Kosame Movie Opening - Sakshi

రామ్‌, అనుపమా పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా ‘హలో గురు ప్రేమకోసమే’

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్‌ నటిస్తోంది. నాని హీరోగా నేనులోకల్‌ సినిమాతో మంచి సక్సెస్‌ సాధించిన త్రినాథ్‌ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు . ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ రోజు (గురువారం) ప్రారంభమైంది. రొమాటింక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన ఉన్నది ఒకటే జిందగీ మం‍చి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాను రామ్‌ కు జోడిగా నటించిన అనుపమా పరమేశ్వరన్‌, తాజాగా హలో గురు ప్రేమ కోసమే సినిమాలోనూ రామ్‌తో జోడీకడుతోంది.

 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement