న్యూ లుక్‌లో రామ్‌ | Young Hero Ram Pothineni New Look | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 13 2018 11:01 AM | Last Updated on Tue, Nov 13 2018 11:17 AM

Young Hero Ram Pothineni New Look - Sakshi

ఇటీవల హలో గురూ ప్రేమ కోసమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో రామ్‌ కొత్త సినిమాను ఇంత వరకు అంగీకరించలేదు. ప్రస్తుతం తదుపరి ప్రాజెక్ట్ కోసం కథను వెతికే పనిలో ఉన్న ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ లుక్‌ విషయంలోనూ ప్రయోగాలు చేస్తున్నాడు. తాజాగా తన కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశాడు రామ్‌.

రగ్డ్‌ లుక్‌లో ఉన్న తన ఫొటోతో పాటు హస్ట ల విస్ట అనే స్పానిష్‌ పదాన్ని కామెంట్ చేశాడు. వరుస సినిమాలు చేస్తున్న రామ్‌ ఓ సాలిడ్‌ హిట్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement