
రాంగోపాల్‌పేట్: సినిమా షూటింగ్‌లో గాయపడిన సినీ హీరో శర్వానంద్ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. థాయ్‌లాండ్‌లో ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన ఆయన ఈ నెల16న సికింద్రాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన సంగతి విదితమే. అతడి భుజానికి గాయం కావడంతో డాక్టర్ గురువారెడ్డి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం శర్వానంద్ కోలుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment