లాయర్‌ను మార్చిన హృతిక్ రోషన్? | hrithik roshan changes lawyer in kangana case | Sakshi
Sakshi News home page

లాయర్‌ను మార్చిన హృతిక్ రోషన్?

Published Mon, May 16 2016 10:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

లాయర్‌ను మార్చిన హృతిక్ రోషన్?

లాయర్‌ను మార్చిన హృతిక్ రోషన్?

హీరోయిన్ కంగనా రనౌత్‌తో గొడవ పడుతున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. తన న్యాయవాదిని మార్చేశాడట. టాప్ లాయర్ మహేష్ జెఠ్మలానీ సేవలను ఇకమీదట హృతిక్ పొందుతాడు. అయితే ఈ విషయం గురించి మహేష్ జెఠ్మలానీ మాత్రం ఏమీ స్పందించలేదు.

ఇంతకాలం హృతిక్ తరఫున దీపేష్ మెహతా అనే న్యాయవాది వాదిస్తున్నారు. ఆయనే కంగనకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ కేసులో అవసరాన్ని బట్టి తన సీనియర్ అమిత్ దేశాయ్‌ని గతంలో సంప్రదించానని, ఇంకా అవసరమైతే తాను ముకుల్ రోహత్గీ సలహాలు కూడా తీసుకుంటానని మెహతా చెప్పారు. అయితే, ఈ లాయర్ మీద అంతగా నమ్మకం లేకపోవడం వల్లే హృతిక్ ఈ కేసులో లాయర్‌ను మార్చేశాడని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement