అమీర్.. ఐ లవ్యూ: సన్నీలియోన్ | i love you aamir khan, tweets sunny leone | Sakshi
Sakshi News home page

అమీర్.. ఐ లవ్యూ: సన్నీలియోన్

Published Thu, Sep 24 2015 7:55 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అమీర్.. ఐ లవ్యూ: సన్నీలియోన్ - Sakshi

అమీర్.. ఐ లవ్యూ: సన్నీలియోన్

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ మీద శృంగార తార సన్నీ లియోన్ మనసు పారేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సన్నీయే తన ట్విట్టర్ ద్వారా నేరుగా అమీర్ఖాన్కు, మిగిలిన ప్రపంచానికి వెల్లడించింది. స్నాప్డీల్ యాడ్లో అమీర్ ఖాన్ను తాను చూశానని, 'మోట్ ఆర్ నాట్.. యు స్టిల్ లుక్ హాట్' అంటూ.. అందుకే లవ్యూ అంటూ మెసేజ్ పెట్టింది.

దానికి అమీర్ఖాన్ కూడా మురిసిపోయాడు. సన్నీ లియోన్కు థాంక్స్ చెబుతూ, నువ్వు చాలా దయగలదానివి అంటూ ప్రశంసించాడు. లవ్యూ అంటూ రిప్లై పెట్టాడు. మొత్తానికి పొద్దున్నే సన్నీ, అమీర్ల మధ్య ఈ సంభాషణ నెటిజన్లకు కాస్తంత సరదాగా అనిపించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement