'సల్మాన్ ఖాన్ను గుడ్డిగా నమ్మా' | I trust Salman Khan blindly: Jacqueline Fernandez | Sakshi
Sakshi News home page

'సల్మాన్ ఖాన్ను గుడ్డిగా నమ్మా'

Aug 7 2015 4:50 PM | Updated on Sep 3 2017 6:59 AM

'సల్మాన్ ఖాన్ను గుడ్డిగా నమ్మా'

'సల్మాన్ ఖాన్ను గుడ్డిగా నమ్మా'

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్పై నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రశంసల వర్షం కురిపించారు.

ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్పై నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రశంసల వర్షం కురిపించారు. తన కెరీర్కు సల్మాన్ ఎంతో సాయపడ్డారని, ఆయనను గుడ్డిగా నమ్మానని చెప్పారు.

తన జీవితంలో ఎప్పటికీ సల్మాన్ ఖాన్ ప్రత్యేకమైన వ్యక్తని జాక్వెలిన్ అన్నారు. తన కెరీర్ను సల్మాన్ మలుపు తిప్పారని, అతను చేసిన సాయాన్ని ఎప్పటికీ మరచిపోలేనంటూ ఈ అమ్మడు సంతోషం వ్యక్తం చేశారు. తాను అడగకపోయినా సల్మాన్ ఓ స్నేహితుడిలా, కుటుంబ వ్యక్తిగా విలువైన సలహాలు ఇచ్చారని తెలిపారు. 2014లో సూపర్ హిట్ అయిన 'కిక్'లో సల్మాన్ సరసన జాక్వెలిన్ నటించారు. ఆ తర్వాత జాక్వెలిన్ కెరీర్ ఊపందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement