న్యూడ్‌గా ఇలియానా.. | Ileana D'Cruz posted hot photo in instagram | Sakshi
Sakshi News home page

న్యూడ్‌గా ఇలియానా..

Published Mon, Jan 23 2017 1:15 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

న్యూడ్‌గా ఇలియానా..

న్యూడ్‌గా ఇలియానా..

ముంబై :
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్లో టైం పాస్ చేస్తున్న హాట్ బ్యూటీ ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ గోవా సుందరి. తన ప్రియుడు ఆండ్రూతో ఫోటోషూట్లు చేయించుకుని హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.

ఆ మధ్య ఇల్లీబేబీ పుట్టిన రోజు సందర్భంగా టూ పీస్ బికినీలో అండర్ వాటర్లో తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో అడుగు ముందకేసిన ఈ అమ్మడు ఓ న్యూడ్‌ ఫోటోను తన  ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా బాత్‌టబ్‌లో ఇలియానా ఉండగా.. ఆమె ప్రియడు ఆండ్రూ క్లిక్‌మనిపించాడట. ఇలియానా పోస్ట్ చేస్తున్న పిక్చర్స్ను చూసి  పబ్లిసిటీ  పిచ్చి పీక్స్కు చేరిందని సినీఅభిమానులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement