‘పెటా’ర్యాప్.. ఇలియానా | Ileana goes backless for new PETA campaign | Sakshi
Sakshi News home page

‘పెటా’ర్యాప్.. ఇలియానా

Published Fri, Sep 26 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

‘పెటా’ర్యాప్.. ఇలియానా

‘పెటా’ర్యాప్.. ఇలియానా

జంతు సంరక్షణపై అవగాహన ఎంతొస్తుందో తెలీదు గానీ.. క్రేజీ సెలబ్రిటీల అందాల ఆరబోతకు మాత్రం హాట్ స్పాట్‌గా మారాయి పెటా యాడ్స్. జంతువులను రక్షించండంటూ పెటా వినూత్నంగా కల్పిస్తున్న అవేర్‌నెస్‌ను అంతే విభిన్నంగా తమకు అనుకూలంగా మార్చుకొంటున్నారు ముద్దుగుమ్మలు. తెలుగులో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్‌కు జంపయిన ఇలియానా... పెటా లేటెస్ట్ పోస్టర్‌లో ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా వెనుక భాగాన్ని ప్రదర్శించి షాకిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement