సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. తొలిసారిగా.! | Iulia Vantur makes a sizzling debut on the Indian Ramp | Sakshi
Sakshi News home page

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. తొలిసారిగా.!

Published Sat, Feb 4 2017 1:14 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. తొలిసారిగా.!

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. తొలిసారిగా.!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలతోనే కాదు లవ్ ఎఫైర్స్తో కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటాడు. తను పాల్గొనే ప్రతి పబ్లిక్ ఫంక్షన్స్కు తన గర్ల్ ఫ్రెండ్స్ను వెంట తీసుకురావటం సల్మాన్కు అలవాటు. అందుకే ఆయన గర్ల్ ఫ్రెండ్స్కు కూడా మీడియాలో ఫుల్ పబ్లిసిటీ వచ్చేస్తోంది. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్గా ఇండియన్ మీడియాకు సుపరిచితురాలైన రొమానియన్ మోడల్ లులియా వాంటుర్.

తాజాగా ఈ ఇంగ్లీష్ మోడల్ ఇండియన్ ర్యాంప్ మీద వేడి పుట్టించింది. లాక్మీ ఫ్యాషన్ వీక్ 2017లో లులియా సందడి చేసింది. సమ్మర్ కలెక్షన్స్ను ర్యాంప్పై ప్రజెంట్ చేసిన ఈ బ్యూటి ఈవెంట్కే స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. బ్లాక్, గోల్డ్ కలర్స్తో డిజైన్ చేసిన డ్రస్ వేసుకొని తొలిసారిగా ఇండియన్ ర్యాంప్ దర్శనమిచ్చి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement