Bigg Boss 3 Telugu Contestants: Jaffer Wiki, Biography, Photos - Sakshi
Sakshi News home page

ప్రశ్నలతో తికమట్టే జాఫర్‌

Published Thu, Jul 25 2019 7:49 PM | Last Updated on Tue, Aug 20 2019 5:41 PM

Jaffar As Contestant In Bigg Boss 3 Telugu - Sakshi

నాల్గో కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్‌ జాఫర్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ వార్తా చానెల్‌ యాంకర్‌, హోస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన జాఫర్‌.. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చాడు. ఈయన సెలబ్రెటీలను అడిగే ప్రశ్నలు, ఇంటర్వ్యూ చేసే విధానం లాంటివి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. వివాదాలతో కూడిన ప్రశ్నలను సంధిస్తూ.. అవతల వ్యక్తులను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈయన గొంతును, యాంకరింగ్‌ను చాలామంది అనుకరిస్తుంటారు. సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న అతికొద్దిమంది పాత్రికేయుల్లో జాఫర్‌ ఒకరు. మరి ఈయన బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా ఎంటర్‌టైన్‌ చేస్తూ చివరి వరకు పోరాడతారా? అన్నది చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement