జాన్వీ పార్టీ డ్రెస్‌ ఖరీదు ఎంతంటే.. | Janhvi Kapoor Stuns In Rs One Lakh Red Outfit At Party | Sakshi
Sakshi News home page

జాన్వీ పార్టీ డ్రెస్‌ ఖరీదు ఎంతంటే..

Aug 16 2018 12:46 PM | Updated on Apr 3 2019 6:34 PM

Janhvi Kapoor Stuns In Rs One Lakh Red Outfit At Party - Sakshi

రెడ్‌ డ్రెస్‌లో జాన్వీ మెరుపులు..

సాక్షి, ముంబై : అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ ధడక్‌ మూవీతో బాలీవుడ్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. జాన్వీకి సంబంధించి ప్రతి వార్తనూ పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఇటీవల ముంబైలో ఇచ్చిన పార్టీకి హాజరైన జాన్వీ తన లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ పార్టీకి జాన్వీ ఎరుపు రంగు సిల్క్‌ క్రీప్‌ బటన్‌ అప్‌ షర్ట్‌, అదే కలర్‌ ట్రౌజర్స్‌తో హాజరై మెస్మరైజ్‌ చేశారు. రెడ్‌ డ్రెస్‌తో పాటు నలుపు రంగు బ్యాగ్‌, యాక్సెసరీస్‌తో స్టన్నింగ్‌ లుక్‌లో మెరిశారు. జాన్వీ డ్రెస్‌ ఖరీదు భారతీయ కరెన్సీలో రూ లక్షా1725 కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement