కీరవాణి మార్క్ మెలోడి ‘ఓ కల’ | Juvva First single O kala | Sakshi

Published Sun, Jan 28 2018 11:11 AM | Last Updated on Sun, Jan 28 2018 11:20 AM

Keeravani - Sakshi

‘జువ్వ’ మూవీ యూనిట్‌తో కీరవాణి

‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేం త్రికోటి దర్శకత్వంలో రంజిత్, పలక్ లల్వాని జంటగా తెరకెక్కుతున్న సినిమా జువ్వ. ఇటీవల ఈ సినిమా పోస్టర్‌ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా  రిలీజ్ చేశారు. భరత్ సోమి నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎమ్‌ ఎమ్‌ కీరవాణి సంగీతమందించారు. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ మేకింగ్ వీడియోతో పాటు  ‘ఓ కల’ అంటూ సాగే మెలోడి సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేశారు. వశిష్ట్ వర్మ సాహిత్య మందించిన  ఈ పాటను కీరవాణి తనయుడు కాలభైరవతో కలిసి దామిని ఆలపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement