నందమూరి హీరోల్లో 'బాక్సర్' ఎవరు..? | Kalyan Ram registered Boxer under NTR Arts | Sakshi
Sakshi News home page

నందమూరి హీరోల్లో 'బాక్సర్' ఎవరు..?

Published Tue, Sep 13 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

నందమూరి హీరోల్లో 'బాక్సర్' ఎవరు..?

నందమూరి హీరోల్లో 'బాక్సర్' ఎవరు..?

ప్రస్తుతం జనతా గ్యారేజ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా త్వరలోనే తన సినిమాను పూర్తి చేసి ఫ్రీ అవ్వనున్నాడు. దీంతో ఈ ఇద్దరు నందమూరి అన్నదమ్ముల నెక్ట్స్ ప్రాజెక్ట్స్పై భారీ చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై బాక్సర్ అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాడు కళ్యాణ్ రామ్. మరి ఈ బాక్సర్లో హీరోగా నటించబోయేది ఎవరు..? ఇప్పటికే వక్కంతం వంశీ, పూరి జగన్నాథ్లు ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో కళ్యాణ్ రామ్ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. బాక్సర్ టైటిల్తో సినిమా ఎవరు చేస్తారో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement