బిగ్బాస్లో కత్తి మహేష్, కత్తి కార్తీకలు తమకు అన్యాయం జరిగిందని ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎవరితో పెద్దగా వివాదాలు లేకపోయినా.. వీరిద్దరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు..? ఎలిమినేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయా..? అసలు ఎంపిక ఎలా జరుగుతోంది..? ఆడియన్స్ చూస్తున్న దానికి హౌస్ లో జరుగుతున్న సంఘటనలకు వ్యత్యాసం ఉందా..?