అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్ | Keerthy Suresh paints a special picture for Vijay | Sakshi
Sakshi News home page

అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్

Published Fri, Jun 23 2017 2:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్

అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్

స్టార్ హీరోల అభిమానుల లిస్ట్ సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఉంటారు. ముఖ్యంగా తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న కోలీవుడ్ హీరో విజయ్ లాంటి హీరోలకు ఈ లిస్ట్ మరింత భారీగా ఉంటుంది. గురువారం ఈ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ ఓ గిఫ్ట్ రెడీ చేసింది.

తన అభిమాన నటుడి కోసం తానే స్వయంగా ఓ కలర్ పెయింటింగ్ను రెడీ చేసింది. ఆ పెయింటింగ్ ఫొటోలను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకుంది. విజయ్ కి వీరాభిమని అయిన కీర్తి సురేష్ ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన భైరవ సినిమాతో ఆయనకు జోడిగా నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement