భర్తతో కలసి నటి నగ్న యోగాసనాలు | Kim Kardashian, Kanye West take yoga classes naked | Sakshi
Sakshi News home page

భర్తతో కలసి నటి నగ్న యోగాసనాలు

Published Sun, Sep 14 2014 12:41 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

భర్తతో కలసి నటి నగ్న యోగాసనాలు - Sakshi

భర్తతో కలసి నటి నగ్న యోగాసనాలు

లాస్ ఏంజిల్స్: నటి, టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉంటుంది. తన భర్తకు ప్రశాంతత చేకూర్చడానికి, వైవాహిక జీవితం సంతోషంగా సాగడానికి ఈ అమ్మడు వినూత్న మార్గం ఎంచుకుంది.

కిమ్ తన భర్త కేనీ వెస్ట్తో కలసి నగ్నంగా యోగా చేస్తోంది. కిమ్ దంపతులు ప్రత్యేకంగా ఓ యోగా శిక్షకుడిని నియమించుకుని ఇంట్లోనే ఈ తతంగం కానిస్తున్నారని ఓ వెబ్సైట్ పేర్కొంది. వెస్ట్ ఇంతకుముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక ఇబ్బందిపడేవాడట. దీంతో ఇద్దరు కలసి యోగ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని కిమ్ భర్తకు సలహా ఇచ్చింది. కిమ్ ప్రతిపాదన వెస్ట్కు నచ్చడంతో ఇద్దరూ ఇంట్లోనే నగ్నంగా యోగా చేస్తున్నారు. దీనివల్ల కిమ్కు ప్రశాంతం చేకూరడంతో పాటు మరింత ఉపశమనం లభించింది. అంతేగాక యోగా వారి ప్రేమ జీవితాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement