
కోన వెంకట్
తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినీ నటులు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. రాజకీయనాయకులపై విమర్శలు చేస్తూ తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
‘సినీరంగానికి చెందిన కొందరు నటులు సినిమాటిక్‌గా, స్టుపిడ్‌గా అనిపించే రాజకీయ సిద్ధాంతాలను చెపుతున్నారు. వారి ఆలోచన ఆచరణాత్మకగా ఉంటే అభినందించేవాన్ని.. కానీ అలా లేదు. వారు నిజాయితీ గత నాయకులను విమర్శించటం మానేసి, ప్రజా సమస్యలపైన దృష్టి పెడితే బాగుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు కోన వెంకట్. ఈ వాఖ‍్యలు నటుడు శివాజీని ఉద్దేశించి చేసినవే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Some actors from r film industry, started speculating some political theories which are sounding very cinematic and stupid... I appreciate them if they r more practical in their thinking... Instead of attacking geniune leaders, Pl focus on people and their problems brother !!
— kona venkat (@konavenkat99) 24 March 2018
Comments
Please login to add a commentAdd a comment