లోఫర్‌ ప్రేమ కథ | kontekurradu movie title logo launch | Sakshi
Sakshi News home page

లోఫర్‌ ప్రేమ కథ

Published Thu, Jun 18 2020 3:20 AM | Last Updated on Thu, Jun 18 2020 3:20 AM

kontekurradu movie title logo launch - Sakshi

ఎమ్‌.ఎన్‌.వి. సాగర్‌

ఎమ్‌.ఎన్‌.వి. సాగర్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కొంటె కుర్రాడు’. ‘ఓ లోఫర్‌గాడి ప్రేమ కథ’ ట్యాగ్‌లైన్‌. ఎస్‌. ఎమ్‌. ఫోర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా బ్యానర్, టైటిల్‌ లోగో విడుదల చేశారు.  ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు పునర్జన్మల కథాంశంతో  మాస్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అన్నారు ఎమ్‌.ఎన్‌.వి. సాగర్‌. ఈ చిత్రానికి కెమెరా: సీఎస్‌ చంద్ర, సంగీతం అరమాన్‌ మెరుగు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement