క్యా బాత్ హై! | kya bhat hai! | Sakshi
Sakshi News home page

క్యా బాత్ హై!

Published Tue, Mar 17 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

క్యా బాత్ హై!

క్యా బాత్ హై!

బాలీవుడ్‌లో భామల మధ్య సయోధ్య పెద్దగా ఉండదని ఎవరన్నారో గానీ... పిక్చర్ చూస్తే ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే! మెగా హిట్స్‌తో దూసుకుపోతున్న అనుష్కాశర్మా, దీపికా పడుకొనే... ఓ సందర్భంలో రీసెంట్‌గా కలిసినప్పుడు షేర్ చేసుకున్న మూమెంట్ ఇది. అనుష్క ఒకప్పటి బాయ్‌ఫ్రెండ్... దీపిక ప్రజంట్ ‘డేట్స్'మ్యాన్ ఒక్కరే... రణవీర్‌సింగ్! తారలిద్దరికీ పడదని... కత్రినకైఫ్‌తో కలసి అనుష్కా ఆ మధ్య దీపికపై కామెంట్స్ కూడా చేసిందని ఓ రూమర్! అయితే... తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పకనే చెప్పారు ఈ బ్యూటీస్. ‘ఎన్‌హెచ్ 10’లో అనుష్క యాక్టింగ్ అద్భుతమని దీపిక కొనియాడిందట! ఆమెను ఇలా ముద్దుగా ముద్దు పెట్టుకుని ఆప్యాయతనూ చాటి ఆశ్చర్యపరిచింది దీపిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement