ఫేస్ ఆఫ్! | Deepika, Aamir and Akshay get served | Sakshi
Sakshi News home page

ఫేస్ ఆఫ్!

Published Thu, Dec 11 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

ఫేస్ ఆఫ్!

ఫేస్ ఆఫ్!

నిన్నమొన్నటి దాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న షారూఖ్,సల్మాన్‌ఖాన్‌లు మళ్లీ ఒక్కటై ఎంజాయ్ చేస్తుంటే... ఈ మధ్య వరకు మంచి మిత్రులైన దీపికాపడుకొనే, అనుష్కాశర్మలు ఎవరికి వారుగా తిరుగుతున్నారు. షారూఖ్‌ఖాన్ బర్త్‌డే పార్టీకి అటెండైన ఈ భామలు... పలకరించుకోలేదట. ఢిల్లీలో జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ఎదురు పడినా కనీసం విష్ కూడా చేసుకోలేదట.

విషయమేమంటే.. ఒకప్పటి అనుష్కా బాయ్‌ఫ్రెండ్ రణవీర్‌సింగ్‌తో ఇప్పుడు దీపిక డేటింగ్ చేస్తోందట. అందుకే అనుష్కకు మండుతోందని ఓ వెబ్‌సైట్ కథనం. అలాగే దీపిక ఒకప్పటి డేటింగ్ ఫ్రెండ్ రణబీర్‌కపూర్‌కు కత్రినా వలేసింది. కత్రినతో జతకట్టిన అనుష్కా... దీపికపై కారాలు మిరియాలు నూరుతోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement