సల్మాన్‌ఖాన్ అయితే బావుంటాడు: సానియా | sania mirza interested on salman khan to act her husband role in movie | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ఖాన్ అయితే బావుంటాడు: సానియా

Published Tue, Nov 25 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

సల్మాన్‌ఖాన్ అయితే బావుంటాడు: సానియా

సల్మాన్‌ఖాన్ అయితే బావుంటాడు: సానియా

బయోపిక్‌కు వద్దువద్దంటూనే... తన హబ్బీ షోయబ్ మాలిక్‌గా ఎవరు చేస్తే బాగుంటుందో చెప్పేసింది టెన్నిస్ స్టార్ సానియామీర్జా. ఒకవేళ అలాంటిదే జరిగితే... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని సెలవిచ్చింది.

తన రోల్‌లో పొడుగు కాళ్ల సుందరి దీపికా పడుకొనే కంటే ఎవరూ న్యాయం చేయలేరని ఈ హైదరాబాదీ ఇప్పటికే డిసైడ్ చేసేసిన విషయం తెలిసిందే. సానియా ప్రస్తుతం తన ఆటోబయోగ్రఫీ ‘ఎగెనైస్ట్ ఆల్ ఆడ్స్’ కోసం శ్రమిస్తోందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement