ఆ రూట్‌లోనే లాస్ట్ | Last Bus telugu movie | Sakshi
Sakshi News home page

ఆ రూట్‌లోనే లాస్ట్

Published Fri, May 27 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

ఆ రూట్‌లోనే లాస్ట్

ఆ రూట్‌లోనే లాస్ట్

ఓ రూట్‌లో నడిచే లాస్ట్ బస్‌లో ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కిన కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘లాస్ట్ బస్’. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ ‘లాస్ట్ బస్’ పేరుతో వచ్చే నెల 3న విడుదల చేయనుంది.  అవినాశ్, మానస జోషి, మేఘశ్రీ ముఖ్యతారలుగా రూపొందిన ఈ చిత్రానికి ఎస్. డి. అరవింద్ దర్శకత్వం వహించడంతో పాటు పాటలు కూడా స్వరపరిచారు. ‘‘కన్నడంలో మంచి వసూళ్లు రాబట్టింది. తొలిసారి బీబీసీ చానల్‌లో  ఈ సినిమా పాట ప్రదర్శిత మైంది’’ అని నిర్మాత
 చెప్పారు. ఈ చిత్రానికి  మాటలు: నందు తుర్లపాటి, సమర్పణ: పూజశ్రీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement