కొద్ది రోజులుగా అందరినీ ఊరిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యవర్గ ఎన్నికల ఫలితాలు
కొద్ది రోజులుగా అందరినీ ఊరిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యవర్గ ఎన్నికల ఫలితాలు శుక్రవారం ఉదయం తెలియనున్నాయి. వివాదాలు చెలరేగిన ఈ ఎన్నికల్లో కోర్టు ఆదేశం మేరకు శుక్రవారం ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ‘మా’ అధ్యక్షపదవికి జయసుధ, రాజేంద్రప్రసాద్‌ల మధ్య గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.