మధురవాణి పాత్ర కోసం సమంత..! | Mahanati Madhuravani Making video | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 11:44 AM | Last Updated on Wed, May 23 2018 11:48 AM

Mahanati Madhuravani Making video - Sakshi

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఈ సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి కథను నడిపించే కీలకమైన జర‍్నలిస్ట్‌ పాత్రలో స్టార్ హీరోయిన్‌ సమంత నటించారు. 80నాటి జర్నలిస్ట్‌గా మధురవాణి పాత్రలో సమంత నటించి తీరుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ పాత్ర కోసం ఆమె చేసిన హోం వర్క్‌ సినిమా సక్సెస్‌లో కీ రోల్‌ ప్లే చేసింది.

ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్‌ మధురవాణి మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. షూటింగ్‌ ప్రారంభానికి ముందు సమంత చేసిన లుక్‌ టెస్ట్‌తో పాటు షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను కూడా ఈ మేకింగ్ వీడియోలో చూపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement