స్పిన్నింగ్ మిల్స్‌లో...మహేశ్ ఏం చేస్తున్నాడు? | Mahesh Babu Sanghi Spinning Mill to shoot the final schedule | Sakshi
Sakshi News home page

స్పిన్నింగ్ మిల్స్‌లో...మహేశ్ ఏం చేస్తున్నాడు?

Published Mon, Jun 29 2015 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

స్పిన్నింగ్ మిల్స్‌లో...మహేశ్ ఏం చేస్తున్నాడు?

స్పిన్నింగ్ మిల్స్‌లో...మహేశ్ ఏం చేస్తున్నాడు?

 అన్నం బాగా ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తే చాలంటారు. సినిమా విషయంలో కూడా అంతే. టీజర్ చూసి, ప్రేక్షకులు సినిమా గురించి ఓ అంచనాకి వచ్చేస్తారు. ఇటీవల విడుదలైన ‘శ్రీమంతుడు’ ప్రచార చిత్రాన్ని చూసి, మహేశ్‌బాబు అభిమానులు పండగ చేసుకున్నారు. ఆగస్ట్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని సంఘీ స్పిన్నింగ్ మిల్స్‌లో జరుగుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రానికి నిర్మాతలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement