
హెల్ బాయ్, ద నట్టీ ప్రొఫెసర్, ప్రిడేటర్ లాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలను వెండితెర మీద ఆవిష్కరించిన గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్, క్రీచర్ క్రియేటర్ మాట్ రోజ్ మృతి చెందారు. ఎన్నో వింత పాత్రలకు రూపమిచ్చిన మాట్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ‘మేకప్ ఆర్టిస్ట్‌ల స్వర్ణయుగంలో ఆయన ఓ అద్భుతం. అందరితో స్నేహంగా ప్రేమగా ఉండే వ్యక్తి’ అంటూ ఆయన సన్నిహితులు గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment