మూడోసారి | Mamta Mohandas joins Prithviraj’s 9 | Sakshi
Sakshi News home page

మూడోసారి

Published Mon, Jun 4 2018 12:58 AM | Last Updated on Mon, Jun 4 2018 12:58 AM

Mamta Mohandas joins Prithviraj’s 9 - Sakshi

మమతా మోహన్‌దాస్‌

మలయాళ హీరో పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్‌లో ఆయనే హీరోగా రూపొందుతోన్న భారీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘9’. ‘100 డేస్‌ ఆఫ్‌ లవ్‌’ ఫేమ్‌ జీనస్‌ మొహమద్‌ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి మమతా మోహన్‌దాస్‌ కూడా యాడ్‌ అయ్యారు. ‘అన్నీ’ అనే కీలక పాత్రలో మమతా మోహన్‌దాస్‌ ఈ చిత్రంలో కనిపించనున్నారు. పృథ్వీరాజ్‌తో మమత యాక్ట్‌ చేయడం ఇది మూడోసారి. ఆల్రెడీ ‘అన్వర్, సెల్యులాయిడ్‌’ సినిమాల్లో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్‌ చేశారు. ప్రస్తుతం హిమాలయాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement