టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఇప్పటికే మంచు విష్ణు, విరోనికా దంపుతులకు అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి ఈ దంపతులు కవలలకే జన్మనివ్వనున్నారట. తాజాగా ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. పుట్టబోయే పిల్లల కోసం రెండు జతల పేర్లను సిద్ధం చేసినట్టుగా తెలిపారు. అంతేకాదు ఈ నిరీక్షణ భరించలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. ప‍్రస్తుతం మంచు విష్ణు... ఆచారి అమెరికా యాత్ర సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఓటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
My Stomach is doing flips as @vinimanchu is due any day now. Have two sets of names. One for a boy & one for a girl. I am hoping it’s a girl again. This wait is torture.
— Vishnu Manchu (@iVishnuManchu) 30 December 2017
Comments
Please login to add a commentAdd a comment