హిందీలో వెయిటింగ్! | Mani Ratnam's actress wife Suhasini to make Bollywood | Sakshi
Sakshi News home page

హిందీలో వెయిటింగ్!

Published Mon, Dec 7 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

హిందీలో వెయిటింగ్!

హిందీలో వెయిటింగ్!

దక్షిణాది ప్రేక్షకులకు సుహాసిని గురించి పరిచయ వాక్యాలు అవసరంలేదు. హిందీలో చేయకపోయినా దక్షిణాదిన తెచ్చుకున్న పేరు ఆమెను అక్కడ పాపులర్ చేసింది. నటిగా ఆమె కెరీర్ మూడు దశాబ్దాలకు పైనే. ఇన్నేళ్లల్లో ఒక్క హిందీ చిత్రం కూడా చేయని సుహాసిని ఇప్పుడు అక్కడ ‘వెయిటింగ్’ అనే చిత్రంలో నటించారు. ‘లండన్ పారిస్ న్యూయార్క్’ ఫేమ్ అనూ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కల్కి కొచ్లిన్, నజీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు చేశారు.

ఇందులో నజీరుద్దీన్ భార్యగా సుహాసిని నటించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఈ నెల 11న జరిగే దుబాయ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement