మేరీకోమ్ చిత్రానికి పన్ను మినహాయింపు!
మేరీకోమ్ చిత్రానికి పన్ను మినహాయింపు!
Published Fri, Aug 29 2014 8:23 PM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM
ముంబై: బాలీవుడ్ లో రూపొందిన మేరీకోమ్ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు లభించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించారు.
భారతీయ మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా నటించారు. మేరీకోమ్ చిత్రం చూసి అందరూ స్పూర్తి పొందాలనే ఉద్దేశంతోనే పన్ను మినహాయింపు ఇచ్చినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Advertisement
Advertisement