మహేష్ భట్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా | Miffed over fake account, Mahesh Bhatt heads to police | Sakshi
Sakshi News home page

మహేష్ భట్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా

Published Mon, Jul 28 2014 7:37 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Miffed over fake account, Mahesh Bhatt heads to police

ముంబై: బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మహేష్ భట్ తన అభిమానులకు సూచించారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు.

'కొందరు నా పేరుపై ఫేస్బుక్లో అకౌంట్ తెరిచి అభిమానులను తప్పుదారి పట్టిస్తున్నాడు' అని మహేష్ భట్ ట్వీట్ చేశాడు. మహేష్ భట్ కూతురు, యువ హీరోయిన్ అలియా భట్కు కూడా ఇటీవల ఇలాంటి సమస్యే ఎదురైంది. తనకు ఫేస్బుక్లో అకౌంట్ లేదని అలియా వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement