
మైండ్ గేమ్
పూర్తిగా అమెరికాలో చిత్రీకరించబడిన యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ఛేజ్’. రామ్ దివ్యేశ్, స్పందన అల్లూరి జంటగా మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అమెరికాలోని రేర్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని, మైండ్ గేమ్‌తో నడిచే కథ ఇదని మోహన్ చెప్పారు.