దొంగను పట్టిస్తాడా? | Mohanlal as Ithikkara Pakki in Nivin Pauly’s Kayamkulam Kochunni | Sakshi
Sakshi News home page

దొంగను పట్టిస్తాడా?

Published Sun, Feb 18 2018 12:40 AM | Last Updated on Sun, Feb 18 2018 12:40 AM

Mohanlal as Ithikkara Pakki in Nivin Pauly’s Kayamkulam Kochunni - Sakshi

మోహన్‌లాల్‌

...లేక దొంగకు సాయం చేస్తారా మోహన్‌లాల్‌. దొంగ ఎవరు? అయినా మోహన్‌లాల్‌ సాయం చేయడం ఏంటీ అనుకుంటున్నారా? ఆ విషయంలోకి వస్తే... రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో నివిన్‌ పౌలీ, ప్రియా ఆనంద్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కాయాకులమ్‌ కొచ్చున్నీ’. హైవేపై రాబరీ చేసే దొంగ పాత్రను నివిన్‌ చేస్తున్నారు. ఓ కీలక పాత్రను మోహన్‌లాల్‌  చేస్తున్నారు. ఇటీవల ఈ షూటింగ్‌లో పాల్గొన్న మోహన్‌లాల్‌ తన లుక్‌ను రివీల్‌ చేశారు. మరి మోహన్‌లాల్‌కు, దొంగకు ఉన్న లింకేంటీ అనేది తెలియాలంటే థియేటర్స్‌లో బొమ్మ పడేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమా నైన్టీన్త్‌ సెంచరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement