చెన్నై: బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా నెక్ట్స్ సినిమా పేరు ఖరారైంది. మురుగదాస్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియో నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమా పేరు అకిరా అని సోనాక్షి ట్వీట్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా ఒక ప్రముఖ పాత్రలో నటించబోతున్న ఈ సినిమా మురుగదాస్ కు హిందీలో మూడవ సినిమా కావడం విశేషం. తమిళ హిట్ మూవీ మౌనగురును మురుగదాస్ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సోనాక్షి నెక్ట్స్ సినిమా పేరు...అకీరా
Published Wed, Mar 18 2015 12:03 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM
Advertisement
Advertisement