శ్రీరస్తు శుభమస్తు | Namitha gets married to her boyfriend Veerandra in Tirupati | Sakshi
Sakshi News home page

శ్రీరస్తు శుభమస్తు

Published Sat, Nov 25 2017 12:41 AM | Last Updated on Sat, Nov 25 2017 12:41 AM

Namitha gets married to her boyfriend Veerandra in Tirupati - Sakshi

శుక్రవారం ఉదయం సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు నమిత. వేద మంత్రాల సాక్షిగా స్నేహితుడు, ప్రియుడు వీరేంద్ర చౌదరితో ఏడడుగులు వేశారు. తిరుపతి ఇస్కాన్‌ ఆలయంలో ఉదయం 5.30 గంటలకు వివాహం జరిగింది. జన్మతః గుజరాతి అయిన నమిత, తమిళ–మలయాళ చిత్రాల్లో నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న వీరేంద్రలు తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషం. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు నటి రాధికా శరత్‌కుమార్‌ దంపతులు, పలువురు తెలుగు–తమిళ చలన చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. త్వరలో చెన్నైలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారమ్‌!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement