ఓ పసిపాపకు తల్లి | Nayanthara acting in Mother role | Sakshi
Sakshi News home page

ఓ పసిపాపకు తల్లి

Published Wed, Jul 29 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

ఓ పసిపాపకు తల్లి

ఓ పసిపాపకు తల్లి

ఆశ్చర్యంగా ఉంది కదూ! నయనతార ఏమిటి? పసిపాపకు తల్లి ఏంటని అనుకుంటున్నారా? నిజమే. తమిళంలో రూపొందిన ‘మాయ’ చిత్రంలో ఆమె ఓ పసిపాపకు తల్లిగా కనిపించనున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మయూరి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు సీనియర్ నిర్మాత సి. కల్యాణ్. ఆగస్టు మూడో వారంలో ఈ చిత్రం విడుదల కానుంది. సి.కల్యాణ్ మాట్లాడుతూ -‘‘సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా తెరెకె క్కిన ఈ చిత్రం నయనతార కెరీర్‌లో ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది. గ్రాఫిక్స్, రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్స్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:సత్యన్ సూర్యన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement