జూలీ సీక్వెల్కు నేహ నో | Neha Dhupia refuses 'Julie 2' | Sakshi
Sakshi News home page

జూలీ సీక్వెల్కు నేహ నో

Published Wed, Sep 17 2014 2:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Neha Dhupia refuses 'Julie 2'

ముంబై: బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా జూలీ చిత్రం సీక్వెల్లో నటించేందుకు నిరాకరించారు. 2004లో విడుదలైన జూలీ సినిమాలో నేహ గ్లామర్ రోల్లో నటించారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సీక్వెల్ ఆఫర్ను తిరస్కరించినట్టు నేహా చెప్పారు. పంజాబ్ చిత్రాల్లోనూ నటించిన నేహా ప్రస్తుతం హిందీలో ఓ కమెడీ సినిమాతో పాటు కరణ్ జోహార్ చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement