సరికొత్త్త ప్రేమ కథ | new love story | Sakshi
Sakshi News home page

సరికొత్త్త ప్రేమ కథ

Published Wed, Jan 21 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

సరికొత్త్త ప్రేమ కథ

సరికొత్త్త ప్రేమ కథ

హరీష్, ఉత్తర జంటగా తమిళంలో రూపొందిన చిత్రాన్ని ‘కొత్తప్రేమ’ అనే టైటిల్‌తో శ్రీనివాస్ తెలుగులోకి అనువదిస్తున్నారు. శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మతివనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ-‘‘ఇది ఉగ్రవాదం నేపథ్యంలో ప్రేమకథ, విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది ’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement