కొత్త ప్రేమకథ | New love story | Sakshi
Sakshi News home page

కొత్త ప్రేమకథ

Published Thu, Jun 25 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

కొత్త ప్రేమకథ

కొత్త ప్రేమకథ

అందమైన ప్రేమకథకు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను జోడించి రూపొందిస్తున్న చిత్రం ‘కొన్ని రోజుల్లోనే ఇలా’. షారిఫ్, రాజేశ్, ఉష, లావణ్య ముఖ్యతారలుగా శ్రీరామ ఫిలిం పతాకంపై బుజ్జి హరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుజ్జి గోపి దర్శకుడు.
 
 ‘‘ఓ విభిన్నమైన కథాంశంతో అందరినీ ఆక ట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నాం. తదుపరి పాటల చిత్రీకరణకు గోవా వెళ్లనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement