జపాన్కు జనతా గ్యారేజ్ | Ntr Janatha Garage to release on Japan | Sakshi
Sakshi News home page

జపాన్కు జనతా గ్యారేజ్

Published Sun, Sep 4 2016 12:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

జపాన్కు జనతా గ్యారేజ్

జపాన్కు జనతా గ్యారేజ్

టాలీవుడ్లో మాస్ హీరోగా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్కు జపాన్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో పాటు ఆయన డ్యాన్స్ మూవ్మెంట్స్కు అక్కడ  ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలో జపాన్ రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధించాయి.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ను కూడా జపాన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. జపనీస్ భాషలో సబ్ టైటిల్స్తో ఈ సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జపాన్ థియట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ సంస్థ వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓరవ్ సీస్లో కూడా మంచి వసూళ్లను సాధిస్తున్న జనతా గ్యారేజ్కు జపాన్ కలెక్షన్లు కూడా తోడైతే మరిన్ని రికార్డు బద్దలవ్వటం కాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement